Forbes: ‘దాతృత్వంలో ఆసియా హీరోలు’.. జాబితాలో ముగ్గురు భారతీయులు

వేల కోట్ల వ్యాపారం చేస్తూనే.. దాతృత్వ కార్యక్రమాలకు పెద్దఎత్తున ఖర్చు చేసే వ్యాపారవేత్తలు చాలా మందే ఉన్నారు. అలా ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. దాతృత్వంలో ఆసియా హీరోలు పేరిట ప్రచురించిన ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. వారిలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ముందు నిలిచారు.

Published : 06 Dec 2022 17:55 IST

మరిన్ని