Ukraine Crisis: రష్యాపై ఎదురుదాడికి సిద్ధమవుతున్న ఉక్రెయిన్

రష్యా (Russia)పై ఎదురుదాడికి దిగేందుకు ఉక్రెయిన్ (Ukraine) బలగాలు సిద్ధమవుతున్నాయి. మాస్కో ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇందుకోసం దట్టమైన అడవుల్లో ఉక్రెయిన్ సైనికులకు కఠోర శిక్షణ ఇస్తున్నారు. కొత్తగా సైన్యంలో చేరిన వారు రణరంగంలో పోరాడేందుకు వీలుగా నిపుణులైన యుద్ధ వీరులు వారిని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యక్ష యుద్ధంలో పోరాడే అవసరం వచ్చేంత వరకు రోజూ శిక్షణను అందిస్తున్నారు.

Published : 05 May 2023 12:43 IST

Tags :

మరిన్ని