Nara Lokesh: కడప విమానాశ్రయం వద్ద లోకేశ్‌కు ఘన స్వాగతం

కడప విమానాశ్రయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయన రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పలువురు నేతలతో లోకేశ్‌ భేటీ అయ్యారు.  

Published : 18 Oct 2022 10:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు