Heavy Rains: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు

కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అనేక ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది.

Published : 07 Oct 2022 21:03 IST

Tags :

మరిన్ని