Summer: బాపట్ల సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకుల తాకిడి
సువిశాల సముద్ర తీరం.. మడ అడవుల అందాలు.. అరుదైన జంతుజాలాలు.. ప్రకృతి సోయగాలు.. ఇవీ బాపట్ల బీచ్ ప్రత్యేకతలు. వేసవి సెలవులు కావటంతో బాపట్ల సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. బీచ్ లో ఉత్సాహంగా గడుపుతూ అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు.
Published : 08 May 2022 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి