Ts News: తెలంగాణలో ఇగ్లూ థియేటర్.. ఎక్కడంటే..!

వినోదరంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంలు రావటంతో.. సినిమా థియేటర్ల కోసం భారీపెట్టుబడులు పెట్టే ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా.. అది నగరాలకే పరిమితమవుతోంది. ఇక గ్రామీణ ప్రాంతవాసులు థియేటర్‌లో సినిమా చూడాలంటే నగరాలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో వినోదాన్ని ముంగిట్లోకి తెచ్చేందుకుగానూ తొలి ఇగ్లూ థియేటర్ ఉత్తర తెలంగాణలో రూపుదిద్దుకుంది. 

Updated : 03 Dec 2022 15:19 IST

Tags :

మరిన్ని