Independence Day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 15 Aug 2022 15:45 IST

Tags :

మరిన్ని