Jayamma Panchayathi: జయమ్మ పంచాయితీ ట్రైలర్ రిలీజ్ చేసిన పవన్‌కల్యాణ్
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సుమ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయనున్నారు. వేసవి కానుకగా మే 6న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈసినిమా ట్రైలర్‌ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేశారు.
Published : 16 Apr 2022 19:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్‌కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి