Politics news: భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నా: కొండా విశ్వేశ్వరరెడ్డి

భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని, అందువల్లే కొంతకాలంగా భాజపా నేతలతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు.

Published : 30 Jun 2022 19:13 IST

Tags :

మరిన్ని