Viral Video: కుక్కలా అరుస్తూ వ్యక్తి నిరసన.. ఎందుకో తెలుసా..?

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ వ్యక్తి వినూత్నంగా నిరసనకు దిగాడు. రేషన్ కార్డులో తన పేరును పదే పదే తప్పుగా ముద్రించడంతో ఆ వ్యక్తి విసుగెత్తిపోయాడు. ‘దత్త’ అనే స్థానంలో ‘కుత్తా’ అని రాయడంతో.. కుక్కలాగా అరుస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారిని అడ్డుకుని గోడు వెళ్లబోసుకున్నాడు.

Updated : 21 Oct 2023 14:36 IST

Tags :

మరిన్ని