Elephant Attack: ఏనుగు దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి

తమిళనాడు తేని జిల్లాలో ఏనుగు దాడి (Elephant Attack)లో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం కుంబమ్ పట్టణంలో అరికొంబన్ (Arikomban) అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న పాల్ రాజ్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. వెంటనే పాల్ రాజ్‌ను తేని మెడికల్ కాలేజీకి తరలించారు. వరి ధాన్యానికి అలవాటుపడ్డ ఏనుగు కేరళలో పలు రేషన్ దుకాణాలపై దాడి చేసింది.

Updated : 30 May 2023 16:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు