Roja: పవన్‌ వాహనం చూసి భయపడేవారెవరూ లేరు: మంత్రి రోజా

వారాహి పేరుతో కొత్త వాహనం, కలర్‌ఫుల్‌ చొక్కా వేసుకుని పవన్ కల్యాణ్ వస్తే భయపడేవారు ఎవరూ లేరని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మంచి కంటెంట్ లేకపోతే సినిమా ఫ్లాప్ అయినట్టుగానే.. జనసేన కూడా అట్టర్‌ఫ్లాప్ అవుతుందన్నారు. పవన్ వేరే పార్టీ జెండా మోస్తుంటే చూసి జనాలు నవ్వుకుంటున్నారని రోజా విమర్శించారు. విశాఖ లో జగనన్న సాంస్కృతిక సంబరాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

Published : 14 Dec 2022 11:05 IST

Tags :

మరిన్ని