MLA Sridevi Interview: అమరావతి మట్టి సాక్షిగా.. ఇక మీతోనే: ఉండవల్లి శ్రీదేవి

ప్రాణ భయంతోనే విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు తరలివచ్చినట్లు వైకాపా సస్పెండ్‌ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కన్నా ముందు నుంచే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతి (Amaravati) మట్టి సాక్షిగా అక్కడ రాజధాని కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడంతోపాటు.. తాను పాల్గొంటానని చెబుతున్న ఉండవల్లి శ్రీదేవితో ప్రత్యేక ముఖాముఖి..

Published : 26 Mar 2023 21:24 IST

మరిన్ని