Nara Lokesh - Brahmani: మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌: లోకేశ్‌

బ్రాహ్మణితో తనది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ (Nara Lokesh - Brahmani) అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి అడిగిన ప్రశ్నకు లోకేశ్‌ ఈ మేరకు జవాబిచ్చారు.

Published : 16 Aug 2023 18:13 IST

Tags :

మరిన్ని