LIVE- Yuvagalam: కుప్పంలో 4వరోజు నారా లోకేశ్‌ పాదయాత్ర

తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర కుప్పంలో నాలుగోరోజు కొనసాగుతోంది. నేడు చెల్దిగానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. లోకేశ్‌కు మద్దతుగా భారీగా తెదేపా శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. 

Published : 30 Jan 2023 09:39 IST

మరిన్ని