AP News: రోడ్డు ప్రమాదాలతో భయపెడుతున్న 16వ నెంబరు జాతీయ రహదారి

పూటకొక ప్రమాదం, రోజుకో దుర్మరణానికి సాక్ష్యంగా నిలుస్తోన్న 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణమంటే  విజయనగరం జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. రోడ్డెక్కితే ఎటు నుంచి ఏ వాహనం మృత్యువు రూపంలో దూసుకొస్తుందో తెలియక భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కోల్‌కతా-చెన్నై జాతీయరహదారిని ఆరు వరుసల రోడ్డుగా మార్చిన తరువాత ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా.. పెరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 11 Dec 2022 10:42 IST

Tags :

మరిన్ని