Medicines: మీరు కొనే మందులు నాణ్యమైనవో.. కాదో తెలుసా..?

వ్యాధులు, ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఔషధ దుకాణాల్లో మందులు కొని వాడుతుంటాం. అయితే, ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన కొన్ని రకాల మందులు.. ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు దేశీయంగా ఔషధాల్లో ఎంత మొత్తంలో నాసిరకం మందులు తయారవుతున్నాయి? ఔషధాల తయారీ, సరఫరా, విక్రయాలపై పర్యవేక్షణలో ఉన్న లోపాలేంటనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

Published : 28 Oct 2022 20:14 IST

Tags :

మరిన్ని