PM Modi: ప్రధాని మోదీ భద్రతలో యాంటీడ్రోన్ సాంకేతికత వినియోగం

ప్రధాని పర్యటనతో హైదరాబాద్‌లో పోలీసులు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే బహుళంచెల భద్రతా ప్రణాళికను రూపొందించిన అధికారులు.. యాంటీడ్రోన్  సాంకేతికతను వినియోగించనున్నారు. ఆకాశంలో చక్కర్లు కొడుతూ నిర్దేశిత లక్ష్యాలను చేధిస్తున్న డ్రోన్ల కదలికలను ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.

Published : 30 Jun 2022 09:52 IST

Tags :

మరిన్ని