Ragging: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.  జూనియర్లను వరుసలో నిలబెట్టి చెంపలపై సీనియర్లు కొట్టిన దృశ్యాలను ఓ విద్యార్థి వీడియో తీశాడు.విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న వార్డెన్ పైకి సీనియర్లు మందుబాటిళ్లను విసిరేయడంతో వార్డెన్ త్రుటిలో తప్పించుకున్నారు. దీనిపై కళాశాల క్రమశిక్షణా కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేశారు.దిల్లీలోనూ ఈ ఘటనపై కేసు నమోదైంది.ర్యాగింగ్ చేసిన విద్యార్థులను గుర్తించామనివారిపై చర్యలు తీసుకుంటామని కళాశాలయాజమాన్యం స్పష్టంచేసింది 

Published : 31 Jul 2022 13:08 IST

Tags :

మరిన్ని