Railway Zone: విశాఖ రైల్వేజోన్‌ లాభదాయకం కాదన్న రైల్వేశాఖ

మరో విభజన హామీకి మోదీ సర్కార్ మంగళం పాడినట్లే కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా గత ఎన్నికల సమయంలో ప్రకటనతో సరిపెట్టిన దక్షిణ కోస్తా రైల్వేజోన్.. ఇక పట్టాలెక్కదని తేలిపోయింది. కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడదని, లాభదాయకం కాదని రైల్వే బోర్డు తేల్చేసింది. 

Published : 28 Sep 2022 12:24 IST

Tags :

మరిన్ని