Appalaraju: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి అప్పలరాజు

రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు నూతన క్యాంపు కార్యాలయాన్ని.. జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

Published : 29 Nov 2022 16:34 IST

Tags :

మరిన్ని