Liquor Sales: 2022లో.. తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

తెలంగాణలో 2022 ఏడాదిలో భారీగా మద్యం అమ్ముడైంది. రూ.34 వేల కోట్ల విలువైన మద్యం, బీర్లను మద్యం ప్రియులు తాగేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7 వేల కోట్లకుపైగా విలువైన మద్యం అమ్ముడుపోయింది. లిక్కర్ కంటే ఎక్కువగా మందు బాబులు బీర్లు తాగేందుకే మెుగ్గు చూపారు. 

Published : 02 Jan 2023 08:20 IST

Tags :

మరిన్ని