AP News: పదో తరగతి పరీక్షలు.. పలు చోట్ల విద్యార్థులకు తప్పని అవస్థలు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక నిమిషం నిబంధనతో.. పలు చోట్ల విద్యార్థులు కేంద్రాలకు పరుగులు తీశారు. ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు కూడా.. కొన్ని కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. ఆత్మకూరులో పొగతో విద్యార్థులు అవస్థలు పడగా.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వసతుల లేమి ఇబ్బందులకు గురిచేసింది. 

Published : 03 Apr 2023 20:01 IST

మరిన్ని