Bosnia: డ్రినా నదిలో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు

ఐరోపాలోని బోస్నియా (Bosnia) దేశంలో డ్రినా నది (Drina River)లో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరుకుపోయాయి. అక్కడి ప్రభుత్వం నియంత్రణ లోపంతో రెండు దశాబ్దాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలోకి చేరుతున్నాయి. నీటిపై గుర్రపు డెక్క పరుచుకున్నట్లు ప్లాస్టిక్ వస్తువులు పరుచుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో బోస్నియన్ జలవిద్యుత్ కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోటకు చేర్చి తీసివేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ చెత్తను నది నుంచి తొలగించడానికి ఆరు నెలల సమయం పడుతుందని స్థానిక అధికారి తెలిపారు. 

Published : 02 Jun 2023 15:34 IST

Tags :

మరిన్ని