Andhra News: కాకినాడ తీరంలో వసతుల కొరత..నిరాశలో పర్యాటకులు

ఎగిసిపడే అలల సవ్వడి..! కట్టిపడేసే అందాల తీరం..! కమనీయ దృశ్యాల సమాహారం కాకినాడ. ఇలా పర్యాటకానికి ఇంకా ఎంతో ఆస్కారమున్న ఈ ప్రాంత అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాజెక్టులపై కోట్లు ఖర్చుచేసి నిర్మించినా పర్యాటకులు నీడ కోసమూ పాట్లు పడుతున్నారు..

Published : 30 Jun 2022 13:16 IST

Tags :

మరిన్ని