అధికారంలోకి రాగానే.. రాహుల్ సిప్లిగంజ్‌కు ₹కోటి: రేవంత్‌ రెడ్డి

రాజీవ్ గాంధీ యూత్ ఆన్‌లైన్‌ క్విజ్ కాంపిటీషన్‌ను జూన్ 2న నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj)తో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. క్విజ్ కాంపిటీషన్ విజేతలకు బహుమతి ప్రదానం చేసే రోజున ప్రియాంగాంధీని ఆహ్వానించి రాహుల్‌ను సన్మానిస్తామని వెల్లడించారు. ఆస్కార్ తీసుకొచ్చిన తెలంగాణ కళాకారునికి సర్కారు తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు.

Updated : 12 May 2023 17:49 IST

మరిన్ని