Paper Making: మల్బరీ చెట్ల నుంచి కాగితం తయారీ.. రెండు వేల ఏళ్లనాటి విధానం..!

పట్టుపురుగుల నుంచి సిల్కును తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే మల్బరీ కొమ్మల నుంచి సిల్కు కాగితాన్ని తయారు చేయడం మీరెప్పుడైనా విన్నారా? అవును 2వేలఏళ్ల క్రితం కాగితాన్ని ఎలా తయారు చేసేవారో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది ఉజ్బెకిస్థాన్‌లోని ఓ ప్రాచీన కళాకృతుల తయారీ సంస్థ. ఆ సంగతులేంటో చూసేద్దాం.

Published : 09 Oct 2022 12:42 IST

Tags :

మరిన్ని