Ukraine: ఉక్రెయిన్‌ సేనలకు బ్రిటన్‌లో శిక్షణ

ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు సైనిక శిక్షణ, ఆయుధాల సరఫరా కొనసాగిస్తున్నాయి. కదన రంగంలో మెరుపు దాడులు చేసేలా ఉక్రెయిన్ సైనికులకు బ్రిటన్ సైన్యం శిక్షణ ఇస్తోంది. గతేడాది జులై నుంచి 10 వేల మంది సైనికులను రాటుదేల్చింది. ఆధునిక ఆయుధాల వినియోగంతో పాటు సంప్రదాయ యుద్ధరీతులపై శిక్షణ ఇస్తోంది.  

Updated : 23 Mar 2023 18:21 IST

Tags :

మరిన్ని