Jail Restaurant: ఆ రెస్టారెంట్‌లో భోజనం చేయాలంటే.. జైలు గదిలోకి వెళ్లాల్సిందే!

పసందైన వంటకాలు రుచి చూసేందుకు వచ్చే అతిథులను.. మరింత ఆకట్టుకునేందుకు హోటళ్లు కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నాయి. వంటల్లో రుచితో పాటు రెస్టారెంట్లను సైతం భిన్నంగా తీర్చిదిద్దుతున్నాయి. అలా రూపుదిద్దుకున్న ఓ రెస్టారెంట్ ఇప్పుడు జంషెడ్‌పూర్‌వాసులను అమితంగా ఆకర్షిస్తోంది. జైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఆ రెస్టారెంట్ ప్రత్యేకతలేంటో చూద్దాం.

Updated : 12 Mar 2024 15:35 IST

Tags :

మరిన్ని