Bhagavanth Kesari: ‘ఉయ్యాలో ఉయ్యాలా..’ ఫుల్‌ వీడియో వచ్చేసింది..!

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషించారు. ‘బనావో బేటీకో షేర్‌’ అనే ఆసక్తికర అంశంతో సిద్ధమైన ఈ చిత్రంలోని ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 18 Nov 2023 12:37 IST

Tags :

మరిన్ని