Viral Video: విచిత్ర ప్రవర్తన.. పెట్రోల్‌ తీసి బైక్‌లకు మహిళ నిప్పు

దిల్లీలోని జైత్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ విచిత్రంగా ప్రవర్తించింది. రాత్రివేళ ఓ ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్ తీసిన ఆ మహిళ.. అదే ఇంధనంతో ఆ వాహనానికి  నిప్పంటించింది. మరో బైక్‌కు నిప్పంటించేందుకు యత్నిస్తుండగా.. స్థానికులు గమనించి మహిళలను పోలీసులకు అప్పగించారు.

Published : 12 May 2023 13:29 IST

Tags :

మరిన్ని