Crime news: ప్రేమోన్మాది ఘాతుకానికి ఉలిక్కిపడిన నెల్లూరు
ప్రేమోన్మాది ఘాతుకంతో నెల్లూరు జిల్లా ఉలిక్కిపడింది. యువతి పెళ్లికి నిరాకరించిందంటూ... సురేశ్ అనే యువకుడు తుపాకీతో కాల్చేశాడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని సురేశ్ బలవన్మరణం పొందాడు.
Published : 09 May 2022 21:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్