Extra Ordinary Man: నితిన్‌ - శ్రీలీల.. ‘డేంజర్‌ పిల్లా’ విన్నారా

హైదరాబాద్‌: నితిన్‌ (Nithiin) - శ్రీలీల (SreeLeela) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్‌’ ట్యాగ్‌లైన్‌. వక్కంతం వంశీ దర్శకుడు. సినిమాపై ఆసక్తి ఉన్న యువకుడి కథ నేపథ్యంలో ఈ చిత్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. డిసెంబర్‌ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘డేంజర్‌ పిల్లా’ అంటూ సాగే ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. హరీశ్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. 

Published : 02 Aug 2023 17:10 IST

Tags :

మరిన్ని