close

Published : 10/09/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘ఆవు పేడలో పుట్టి పెరిగా.. కరోనా దరిచేరదు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ నుంచి రక్షణ కోసం వెల్లుల్లి రసం, వేడినీరు తీసుకోవటం తదితర చిట్కాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయి. అయితే శాస్త్రీయ ఆధారాలు లేనిదే దేనినీ నమ్మద్దని నిపుణులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను ఆవుపేడ, మట్టిలో పుట్టి పెరిగిన దాన్నని.. కరోనా వైరస్ తన దరిచేరదని మధ్యప్రదేశ్‌ మంత్రి ఇమార్తీ దేవి ఇటీవల ప్రకటించారు. తనకు కరోనా సోకిందని ఓ స్థానిక విలేకరి అబద్ధపు వార్తలు రాయటంపై మండిపడుతూ.. ఆమె ఈ విధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.