Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
ఇంటర్‌ పరీక్షలపై అదే అస్పష్టత..
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. గవర్నర్‌ నరసింహన్‌ ఇరురాష్ట్రాల మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్‌రెడ్డిలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతర చర్యల్లో భాగంగా ఇరురాష్ట్రాల మంత్రులు గురువారం సమావేశం కావాల్సి ఉండగా వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. మరోవైపు.. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు దుబాయ్‌ పర్యటనకు వెళ్లారు. ఈయన ఆదివారం రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంటారు. ఈలోగా ఇరురాష్ట్రాల అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే పరీక్షలను వాయిదా వేయాల్సి రావొచ్చని ఇంటర్‌ విద్యా మండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తత్కాల్‌ కింద గడువు పెంపు: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయబోయే విద్యార్థులు తత్కాల్‌ కింద ఫీజు చెల్లించే గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యా మండలి ఓ ప్రకటన జారీచేసింది.

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net