తండ్రీకొడుకులు కలిసి నటిస్తే..
close

తాజావార్తలు

తండ్రీకొడుకులు కలిసి నటిస్తే..
హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకోనుందట. ఈ చిత్రానికి ‘శతమానం భవతి’తో మెప్పించిన దర్శకుడు సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. కుటుంబ కథా చిత్రాలను నిర్మించేందుకు తపించే నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కీలక పాత్రలో నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.