వ్య‌వ‌సాయంలో వినూత్న మార్పులు తేవాలి
close

తాజావార్తలు

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తేవాలి
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారడానికి కాటన్‌ దొర కృషి ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీ 48వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని.. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో తలెత్తే ప్రతి సమస్యకు శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొనాలని.. ఈ రంగంలో వినూత్న మార్పులు తీసుకురావాలని సూచించారు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.