Social look: కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..

ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి

Published : 06 May 2024 00:07 IST
  • పూల అందాలను ఆస్వాదిస్తూ ఎలాంటి ఫిల్టర్స్‌ లేకుండా దిగిన ఫొటోలను దివి షేర్‌ చేసింది.
  • ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో దర్శనమిచ్చే మీనాక్షీ చౌదరి చీరకట్టులో కనిపించి కుర్రకారు మతిపోగొడుతోంది.
  • ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఊర్వశి రౌటెల పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌లో హొయలొలికించింది.
  • వరల్డ్‌ లాఫ్టర్‌ డే సందర్భంగా చార్లీచాప్లిన్‌ గెటప్‌లో కనిపించి కనువిందు చేసింది నభా నటేష్
  • తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ త్రిష ధన్యవాదాలు తెలిపారు. ఇలా సామాజిక మాధ్యమాల వేదిక సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..


మీనాక్షి చౌదరి

ఆషికా రంగనాథ్‌

దివి

ఇవానా


మానుషి చిల్లర్‌

మృణాళిని రవి

హెబ్బా పటేల్‌

ఊర్వశి రౌటెల

నభా నటేష్‌

అంజలి









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని