మొక్కలు నాటి రికార్డులకెక్కుదాం

తాజావార్తలు

మొక్కలు నాటి రికార్డులకెక్కుదాం
మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌: జూలై 11న హైదరాబాద్‌లో 25లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహాయంతో చేపట్టే ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రతి పౌరుడు, సంస్థలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకేరోజు 10 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారని... ఆ రికార్డును భాగ్యనగరంలో తిరగరాయాలన్నారు. బాహ్య వలయ రహదారికి ఇరువైపులా 2.5లక్షలు నాటాలని, మెట్రో రైల్‌ నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.