AP News: పలువురు ఐఏఎస్‌ల బదిలీ 

తాజా వార్తలు

Updated : 29/05/2021 08:15 IST

AP News: పలువురు ఐఏఎస్‌ల బదిలీ 

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా పోలా భాస్కర్‌, పట్టణాభివృద్ధి శాఖ ఎంఐజీ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా బసంత్‌ కుమార్‌, పర్యాటక కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.సత్యనారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని