బొమ్మ చెబుతోంది..జాగ్రత్తగా ఉండండి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బొమ్మ చెబుతోంది..జాగ్రత్తగా ఉండండి!

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దీనిని పరిగణనలోకి తీసుకొని ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి వరంగల్‌ నగరపాలక సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలోనే బల్దియా అధికారులు హన్మకొండలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ కూడలిలో మాస్క్‌ ధరించిన ఓ పెద్ద బొమ్మను ఏర్పాటు చేశారు. దానిపై ‘వియర్‌ మాస్క్‌, స్టే సేఫ్‌, సేవ్‌ లైఫ్‌’ నినాదాలు రాయించారు. అటుగా ప్రయాణించే వాహనదారులు, బాటసారులు ఈ బొమ్మను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

- న్యూస్‌టుడే, నయీంనగర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు