Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
ఆసుపత్రి నుంచే మహా సీఎం మంత్రివర్గ భేటీ

ముంబయి: కొద్ది రోజుల క్రితం వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (61) గురువారం ఆసుపత్రి నుంచే మంత్రివర్గ భేటీకి హాజరయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయన వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, ఇతర మంత్రివర్గ సహచరులు దక్షిణ ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ తీరు, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తదితర అంశాలపై చర్చించారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.