
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: స్టాక్ మార్కెట్‌ను ఫాలో అయ్యేవారు... అప్పుడప్పుడు ‘బ్లాక్ ఫ్రైడే’ అనే పదం వింటుంటారు. శుక్రవారంనాడు ఆ వారం మార్కెట్ల ట్రేడింగ్ క్లోజ్ అవుతుంది. ఆ రోజు మార్కెట్లు భారీగా నష్టపోతే... బ్లాక్ ఫ్రైడే అంటుంటారు. ఈ రోజు (26/11/21) కూడా ఇదే జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,687 పాయింట్లు, నిఫ్టీ 509 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపరులకు నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో ‘బ్లాక్ ఫ్రైడే’ అంటే ఏంటి? ఎందుకు ఈ పదం వాడుతున్నారు? అసలు ఈ పదం వాడుకలోకి ఎలా వచ్చిందో చూద్దాం!
సేల్ ప్రమోషన్ కోసమే...
అమెరికా (US)లో థ్యాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే మరుసటి రోజునే ‘బ్లాక్ ఫ్రైడే’ అని పిలుస్తారు. ‘బ్లాక్ ఫ్రైడే’ రోజు అక్కడి అన్ని దుకాణాలల్లో ఉత్పత్తులను వినియోగదారులకు భారీ, ఆకర్షణీయ డిస్కౌంట్లకు ఇస్తుంటారు. దీని కోసం దుకాణాలన్నింటినీ ముందుగానే తెరిచి అర్ధరాత్రి వరకూ విక్రయాలు కొనసాగిస్తారు. షాపింగ్ పోర్టల్లోనూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఏటా నవంబర్ నాలుగో గురువారమే థ్యాంక్స్ గివింగ్ డే (పబ్లిక్ హాలిడే). ఆ మరుసటికి రోజు బ్లాక్ ఫ్రైడే అన్నమాట.
కార్నర్ చేసిన రోజు...
బ్లాక్ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక సందర్భాల్లో ఈ సంప్రదాయన్ని వ్యాపారులు వాడుతుంటారు. అధిక వినియోగాన్ని ప్రోత్సహించే ఈ సేల్ ప్రమోషన్‌ను ఇప్పటికీ పలువురు నిందిస్తుంటారు. 1869 నాటి శుక్రవారం రోజు యూఎస్ బంగారం మార్కెట్ భారీగా పతనమైందట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బంగారం మార్కెట్‌ను కార్నర్ చేయడానికి ప్రయత్నించడంతో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొన్నేళ్లు ఉంది. మార్కెట్ క్రాష్ అయిన ఆ రోజును ‘బ్లాక్ ఫ్రైడే’ లేదా చీకటి రోజుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు.
చుక్కలు చూపించిన రోజు...
బ్లాక్ ఫ్రైడే విషయంలో మరో వాదన కూడా ఉంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 1960లో థ్యాంక్స్ గివింగ్ డే తర్వాతి రోజు (ప్రీ-క్రిస్మస్ షాపింగ్‌లో) రోడ్లన్నీ రద్దీగా మారాయట. ఆ భారీ ట్రాఫిక్ జామ్ అక్కడి పోలీసులకు చుక్కలు చూపించడంతో ఆ రోజునూ వారు బ్లాక్ ఫ్రైడేగా అభివర్ణించారట. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ బ్లాక్ ప్రకారం 1610లోనే ఈ పదం పరిశోధకుల కంట పడిందట. వీళ్ల పరిశోధన ప్రకారం బ్లాక్ ఫ్రైడేకు అమ్మకాలకు సంబంధం లేదు. ఏదైనా శుక్రవారానికి కాలం పరీక్ష పెడితే ఆ రోజును బ్లాక్ ఫ్రైడేగా వాడతారని పేర్కొంది. అలా బయటకు వచ్చిన బ్లాక్ ఫ్రైడే పదాన్ని... మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసినప్పుడు వాడుతున్నాం అన్నమాట.
మరిన్ని
Akhanda: కొవిడ్ వచ్చినా.. దేవుడే దిగి వచ్చినా తెలుగు సినిమా.. ప్రేక్షకుడు ‘తగ్గేదేలే’
TS News: సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత
Covid-19: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్.. కొత్త వేరియంట్‌పై అనుమానం!
suresh babu: ప్రభుత్వాలు ఆదుకున్నది శూన్యం.. థియేటర్‌నే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
గో ఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన ముప్పు!
Sabarimala: శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ తప్పనిసరి కాదు
AP News: ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు
International flights: తొందరపడొద్దు.. అంతర్జాతీయ విమానాలపై మరోసారి ఆలోచించండి
Manchu Vishnu: ఆ ఆస్పత్రుల్లో ‘మా’ సభ్యుల చికిత్సకు రాయితీ: మంచు విష్ణు
Kishanreddy: కుటుంబ పార్టీలు దేశానికి, ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం: కిషన్‌రెడ్డి
Nawab Malik: నన్నూ.. అనిల్ దేశ్ముఖ్లాగే ఇరికించాలని చూస్తున్నారు
Ap News: రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు
Param Bir Singh: ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు సీఐడీ సమన్లు
Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్ కేసులు
Farm Laws: తొలి రోజే సాగు చట్టాల రద్దు బిల్లు.. ట్రాక్టర్ ర్యాలీపై రైతులు వెనక్కి
TS News: ఆసుపత్రి నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిశ్ఛార్జ్
IND vs NZ : ఆధిక్యం టీమ్ఇండియాదే.. కానీ చివర్లో కాస్త తడబాటు
IND vs NZ: అక్షర్ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Rajasthan: ఆరుగురు అక్కాచెల్లెళ్లకు పెళ్లిచేసి.. గుర్రాలపై ఊరేగించి..!
AP News: చర్చిలకు ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక ఏదీ?: కేంద్రం
AP News: జగన్ ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే సీఎం కాదు: వెంకట్రామిరెడ్డి
Tamilnadu Rain: తమిళనాడులో మళ్లీ భారీవర్షాలు.. ఎనిమిది మంది మృతి!
Omicron strain: ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చారా.. క్వారంటైన్లో ఉండండి’
Pragyajaiswal: ప్రగ్యా ప్రమేయం లేకుండానే బంపర్ ఆఫర్ చేజారిందా?
IND vs NZ: లేథమ్ సెంచరీ మిస్.. కివీస్ నడ్డివిరిచిన అక్షర్ పటేల్
Omicron: జిన్ పింగ్‌కు ఇబ్బంది కలగకూడదని.. ఒమిక్రాన్ అని పేరు పెట్టారట..!
భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? భారత మహిళల సమాధానమేంటంటే..?
Winter session: ఆ రోజున పార్టీ ఎంపీలందరూ సభకు రావాల్సిందే.. విప్ జారీ చేసిన భాజపా
Trivikram: మంత్రి గారూ.. త్రివిక్రమ్‌కు ట్విటర్ ఖాతా లేదండి..!
Modi: ఒమిక్రాన్ కలవరం.. ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని మోదీ
Puneeth Rajkumar: పునీత్ మరణించే వరకూ ఆ విషయం ఎవరికీ తెలీదు: రాజమౌళి
IND vs NZ: లేథమ్ సెంచరీ చేస్తే.. టీమ్ఇండియా డీఆర్ఎస్ రద్దు చేయమంటుందేమో! : జిమ్మీ నీషమ్
Road Accident: 120 కి.మీ.స్పీడ్‌తో చెట్టును ఢీకొన్న కారు..ముగ్గురు అన్నదమ్ముల మృతి
Weather Forecast: నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!
వలస జీవికి ఎంత కష్టం.. కాలి నడకన హైదరాబాద్ నుంచి అస్సాంకు పయనం
Bigg boss telugu 5: సిరి మీ అమ్మకు నువ్వైనా చెప్పు.. గేమ్‌ను గేమ్‌గా ఆడండి
TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
IND vs NZ: సునీల్ గావస్కర్ ఏం చెప్పాడంటే..! : శ్రేయస్ అయ్యర్
Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
TS News: తెరాస, కాంగ్రెస్ నుంచి 25 మంది టచ్‌లో ఉన్నారు: తరుణ్ చుగ్
Social Look: ప్రియాంక- నిక్‌జొనాస్ రొమాంటిక్ స్టిల్.. అదిరిన కీర్తి టోపీ స్టైల్
Kim: కిమ్‌ను కాపీ కొడతారా..? లెదర్ కోట్‌పై ఉత్తర కొరియా నిషేధం!
Rahul Chahar: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం.. సన్‌గ్లాసెస్‌ను విసిరికొట్టిన టీమ్ఇండియా బౌలర్
Manchu Lakshmi: మంచు లక్ష్మి, సుధీర్ల ‘హగ్’ వార్.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే!
Ts News: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
AP News: కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
Chandrababu: కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.. షో చేసే వారిని పక్కన పెడతా: చంద్రబాబు
Afghanistan: అఫ్గాన్‌లో దిగజారిన శాంతిభద్రతలు.. వెంట ఆయుధాలకు అనుమతి!
IND vs NZ: కోచ్కిచ్చిన మాటను నిలబెట్టుకున్నా: శ్రేయస్ అయ్యర్