Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
కార్ల్‌సన్‌కు రెండో విజయం

దుబాయ్‌: ప్రపంచ చెస్‌ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ మరో అడుగు వేశాడు. రష్యా కెరటం నెపొమ్‌నియాషితో సమరంలో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్లో ఈ నార్వే స్టార్‌ 46 ఎత్తుల్లో విజయం సాధించాడు. దీంతో 14 రౌండ్ల ఈ పోరులో 5-3తో నిలిచిన కార్ల్‌సన్‌.. తన ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు పెంచుకున్నాడు. ఈ సమరంలో తొలి అయిదు గేమ్‌లను డ్రా చేసుకున్న కార్ల్‌సన్‌... 136 ఎత్తుల వరకు జరిగిన ఆరో గేమ్‌లో పోరాడి విజయాన్ని అందుకున్నాడు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.