తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Manasanamha: ఆస్కార్‌ అవార్డు బరిలో తెలుగు చిత్రం ‘మనసానమః’

హైదరాబాద్‌: సినిమాకు అత్యున్నత స్థాయి పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల బరిలో ఓ తెలుగు లఘు చిత్రం నిలిచింది. వచ్చే ఏడాది ఆస్కార్ పోటీలకు ‘మనసానమః’(Manasanamha) లఘు చిత్రం అర్హత సాధించింది. యువ దర్శకుడు దీపక్ తెరకెక్కించిన ఈ లఘు చిత్రం అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సుమారు 900కుపైగా పురస్కారాలను గెలుచుకుంది. రివర్స్ స్క్రీన్‌ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన వివిధ దేశాల్లోని సినీ ప్రియులు... ‘మనసానమః’ ప్రయత్నాన్ని అభినందిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఆస్కార్ క్వాలిఫైలో ఉన్న ఈ చిత్రానికి ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర దర్శకుడు దీపక్‌తో పాటు నటీనటులు విరాజ్, దృశిక, డీవోపీ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read latest Cinema News and Telugu Newsమరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.