
తాజా వార్తలు
దిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
కొవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, కొవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా, ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.
తెలుగు ‘పద్మ’లు వీరే..
తెలుగు రాష్ట్రాలను ఈసారి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి నలుగురికి, ఏపీ నుంచి ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక కాగా.. పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు ఉండగా.. తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ (కళారంగం); డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం); గరికపాటి నరసింహారావు ఉండగా.. తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
‘పద్మ’ పురస్కారాలు -2022 పూర్తి జాబితా ఇదీ..
మరిన్ని
ICC T20 Rankings : షఫాలీ వర్మ ‘టాప్’.. పడిపోయిన మంధాన ర్యాంక్
Pfizer: ఫైజర్-బయోఎన్‌టెక్ ‘ఒమిక్రాన్ టీకా’ క్లినికల్‌ట్రయల్స్ షురూ
PengShuai: ఆస్ట్రేలియా ఓపెన్లోపెంగ్ షువాయి టీ షర్ట్‌లకు అనుమతి
RPN Singh: కాంగ్రెస్ గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరిన ఆర్పీఎన్ సింగ్
UK Covid: టీకా పూర్తయిన ప్రయాణికులకు కొవిడ్ టెస్టులు రద్దు.. బ్రిటన్ వెల్లడి
UP Polls: మంత్రి కొడుకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్.. ఈసీ సీరియస్!
Corona: కేరళను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజే 55వేలకు పైగా కేసులు
Padma awards: బిపిన్ రావత్‌కు పద్మవిభూషణ్.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్
Modi: ఎందుకంత సీరియస్‌గా మాట్లాడుతున్నావని ప్రధాని అడగ్గా.. చిన్నారి ఏం చెప్పిందంటే..?
Corona: తెలంగాణలో కొవిడ్ కేసులు మళ్లీ 4వేలకు పైనే.. జీహెచ్ఎంసీలోనే అత్యధికం!
Neeraj Chopra: నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం
PRC : పీఆర్సీపై వెనక్కి తగ్గని ప్రభుత్వం.. మరోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వులు
TS Politics : డీజీపీ నేతృత్వంలోనే భాజపా నేతలపై దాడులు : బండి సంజయ్
Ap Politics : వైకాపా నేతల మాట వినాల్సిందే : మంత్రి అప్పలరాజు
Sai Pallavi: ‘ప్రణవాలయ’ సాంగ్ కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో చూశారా?
Ravi Shastri : ఒక్క సిరీస్‌లో ఓడిపోతే.. జట్టు ప్రమాణాలు పడిపోయినట్లేనా.? : రవిశాస్త్రి
Ala Vaikunthapurramuloo: ‘అల వైకుంఠపురములో’ విడుదలైతే ఈ మూవీ నుంచి తప్పుకొంటా!
UP Polls: పిరికివాళ్లు మాత్రమే అలా చేస్తారు: సుప్రియా శ్రీనతె
Team India : సీనియర్లను పక్కన పెట్టాలి.. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి : సంజయ్ మంజ్రేకర్
RPN Singh: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ గుడ్‌బై
Delhi: ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్న దిల్లీ.. త్వరలోనే ఆంక్షల ఎత్తివేత
Enemy: ఓటీటీలో విశాల్-ఆర్య ‘ఎనిమి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kohli : కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగింది: షేన్ వార్న్
Antibodies: ‘బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్’తో బలమైన యాంటీబాడీ స్పందన
పరీక్ష రాసేందుకు వెళ్లి మహిళ ప్రసవం.. శిశువుకు ‘టెట్’గా నామకరణం
KL Rahul : పరిమిత ఓవర్ల క్రికెట్లో మార్పులు అవసరం : కేఎల్ రాహుల్
Naresh:ప్రత్యేకంగా రూపొందించిన కారవాన్.. కొనుగోలు చేసిన నరేశ్
Golden Book Of World Records: గొలుసులు బిగించుకుని సముద్రంలో సాహసయాత్ర
YSRTP: వైతెపాలో కమిటీలన్నీ రద్దు.. కొత్తగా కోఆర్డినేటర్ల నియామకం
Road Accident: వంతెనపై నుంచి పడ్డ కారు.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు విద్యార్థుల మృతి
అందరికీ ధైర్యం చెప్పి.. తాను కోల్పోయి: వ్యక్తిత్వ వికాస నిపుణుడి బలవన్మరణం
AP News: జీవితాంతం సమ్మెలో ఉండరు కదా.. చర్చకు రావాల్సిందే: మంత్రి పేర్ని నాని
TS News: విద్యా సంస్థలను తెరిచే యోచనలో ప్రభుత్వం..31 నుంచి ప్రత్యక్ష తరగతులు?
James Webb Telescope: గమ్యస్థానాన్ని చేరిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
Mobile Market: అమ్మకాల్లో షావోమీదే జోరు.. అయినా విన్నర్ రియల్మీనే..!
Karnataka: వాహనం కొనేందుకు వెళ్లిన రైతుకు అవమానం.. గంటలో ₹10లక్షలతో ప్రత్యక్షం
Rohit Sharma: హిట్‌మ్యాన్ ఫిట్‌గా ఉంటే.. టెస్టు పగ్గాలు ఎందుకు అప్పగించకూడదు?: రవిశాస్త్రి
mahesh bank: మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్.. రూ.12కోట్లు మాయం
Prashanth Kishore: ప్రస్తుత ప్రతిపక్షంతో భాజపాను ఓడించలేం: ప్రశాంత్ కిషోర్
Shimla: ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్.. కనువిందు చేస్తోన్న సోయగాలు..!
Road Accident: మధ్యప్రదేశ్‌లో అమానవీయం.. రోడ్డు ప్రమాదాన్ని చూసినా పట్టించుకోలేదు!
social look: నాని షూట్ పూర్తి.. బటర్‌ఫ్లై పాయల్.. మాల్దీవుల్లో మల్లీశ్వరి
Singareni: సింగరేణిని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది!: కొప్పుల ఈశ్వర్
యూఏఈపై మరో దాడికి యత్నం.. క్షిపణులను ధ్వంసం చేసినభద్రతా బలగాలు
చొరబాటుకు సిద్ధంగా 135 మంది ముష్కరులు.. దేశంలో భారీఉగ్ర కుట్ర!
Hyderabad News: అర్ధరాత్రి వ్యాయామం.. మందలించిందని తల్లిని చంపేశాడు
Baahubali 3: రూ.150కోట్లతో తీసిన ‘బాహుబలి3’ని పక్కన పెట్టేశారా?
Arvind Kejriwal: డిన్నర్ విత్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ కొత్త ప్రచారం
US Diplomats: ఉక్రెయిన్ను విడిచి వచ్చేయండి.. అమెరికా కీలక ఆదేశాలు
Corona: ఫిబ్రవరి 15 నాటికి తగ్గుముఖం పట్టనున్న కరోనా కేసులు..!
MS Dhoni: ధోనీ చెబుతున్న జీవిత పాఠం.. వైరల్‌గా మారిన ‘లెస్సన్ 7’ యాడ్
Devendra Fadnavis: మా పార్టీ గుర్తుపై శివసేన పోటీ చేసి, మర్చిపోయింది..!