
Rahul: కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం: రాహుల్ ఫైర్
మైసూరు: కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయని ఆరోపించారు. కర్ణాటక భాజపా సర్కార్ లంచం తీసుకుంటోందని కాంట్రాక్టర్లు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో 40శాతం కమిషన్‌తో పనిచేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల నుంచీ లంచాలు తీసుకుంటోందని.. దీంతో రైతులు, కార్మిక వర్గాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రామిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాని చెప్పారు. 26వ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన కర్ణాటకలోని పాత మైసూరు వీధుల్లో రాహుల్ నడిచారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్.. రాహుల్.. అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు 600కి.మీలకు పైగా రాహుల్ పాదయాత్ర కొనసాగింది.
మరిన్ని
Vande Bharat: ‘వందే భారత్’ టాప్ స్పీడ్ ఇక 200 kmph: అశ్వినీ వైష్ణవ్
IND vs SA: సఫారీలదే ఆఖరి పంచ్.. సిరీస్ మాత్రం టీమ్ఇండియాదే
EC: ఎన్నికల హమీలను ఎలా నెరవేరుస్తారు..? మీకున్న వనరులేంటి..?
Harshal Patel: హర్షల్.. స్లో బంతులను అలా వేయొద్దు: సంజయ్ బంగర్
CM Kcr: జాతీయ పార్టీ సిద్ధం.. హైదరాబాద్ చేరుకుంటున్న వివిధ రాష్ట్రాల నేతలు
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
jasprit bumrah: బుమ్రా.. అంతే బలంగా తిరిగిరావాలి: క్రికెటర్ల భావోద్వేగం
Hyderabad: ఖైరతాబాద్‌లో కానిస్టేబుల్ వీరంగం.. మద్యం మత్తులో యువకులపై దాడి
Missile Fire: ఉత్తర కొరియా దూకుడు.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hyderabad: బైక్‌పై వెళ్లి 4 గ్రనేడ్లు తెచ్చిన జాహెద్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి
Pakistan: నీళ్లకు బదులు యాసిడ్.. రెస్టారంట్ మేనేజర్ అరెస్ట్!
Uttarakhand: మంచుకొండల్లో విషాదం.. 10 మంది పర్వతారోహకులు మృతి
RK Roja: 3 రాజధానులకు మద్దతుగా ఆలయాల్లో పూజలు చేయండి: మంత్రి రోజా
INDw Vs UAEw: అమ్మాయిలూ భళా.. ఆసియా కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయం
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Andhra News: అమరావతి రైతులకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: కనకమేడల
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. చిక్కుకుపోయిన 29 మంది పర్వతారోహకులు!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి
Adipurush: ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్!
Ukraine Crisis: బెడిసికొట్టిన మస్క్ ‘శాంతి ప్రణాళిక’.. కుబేరుడిపై జెలెన్స్కీ కౌంటర్ ఓటింగ్..!
Ukraine war: యుద్ధం పేరుతో ఎవర్నీ చంపలేను.. సైన్యంలో చేరలేక రష్యన్ ర్యాపర్ ఆత్మహత్య..!
ఎలక్ట్రానిక్స్ తయారీకి జాయింట్ వెంచర్.. రిలయన్స్-సన్మినా డీల్ పూర్తి
GodFather: పారితోషికం గురించి నయన్ ఒక్క మాటా మాట్లాడలేదు : ఎన్వీ ప్రసాద్
5G SmartPhone: 5జీ ఫోన్ కొంటున్నారా..? ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి!
IND VS SA : నేడు ఆఖరి మ్యాచ్.. శ్రేయస్, సిరాజ్‌లకు చోటు కల్పిస్తారా..?
Indrakeeladri: మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ
Kia Carens: 44 వేల కియా కరెన్స్ కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
Jairam Ramesh: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా: జైరాం రమేశ్
Jammu And Kashmir: డీజీ హత్య కేసు.. ఇంటి సహాయకుడి డైరీలో ఏముందంటే..?
Trump: సీఎన్ఎన్పై ట్రంప్ ₹3,867 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకంటే?
WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్.. డీఎన్డీ మోడ్, డాక్యుమెంట్ క్యాప్షన్.. ఇంకా!
Adipurush: ఆదిపురుష్ టీజర్.. సినిమాతో మాకెలాంటి సంబంధం లేదు
Electronics Mart IPO: ప్రారంభమైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
Shoaib Akhtar: పాక్ తొలి రౌండ్లోనే పోతుందేమో..: షోయబ్ అక్తర్
Stock Market: మార్కెట్లలో ‘బ్రిటన్ ట్యాక్స్’ జోష్.. సెన్సెక్స్‌కు 1000 పాయింట్ల లాభం
Costliest Dog: ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
Hyderabad Metro: వాట్సప్‌లో మెట్రోరైల్ టిక్కెట్లు..ఎలా పొందాలంటే..
Vizag: మద్యం మత్తులో దాడి.. పిడిగుద్దులకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు
TSRTC: ఇక ఆర్టీసీ బ్రాండ్ తాగునీరు.. మార్కెట్లోనూ విక్రయాలకు యోచన!
దుర్గమ్మ తెచ్చే కాసుల పంట.. పశ్చిమబెంగాల్లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా?
ప్రేమ పేరుతో వలవేసి అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి..
Rohit Sharma: డెత్ ఓవర్ల బౌలింగ్.. ఆ అవసరం కచ్చితంగా ఉందన్న రోహిత్
Shashi Tharoor: రేవంత్ పిలిస్తే గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా: శశిథరూర్
Iran: ఆ రెండు దేశాల కుట్ర వల్లే అల్లర్లు.. ఇరాన్ సుప్రీం లీడర్
Mulayam: ములాయం కోసం ప్రత్యేక పూజలు.. అవసరమైతే కిడ్నీ ఇస్తానంటూ ఓ నేత ప్రకటన!
Virat Kohli : మరో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ.. డీకేతో కోహ్లీ ఏమన్నాడంటే..
Social Look: డ్యాన్స్‌తో అలరించిన అనసూయ.. సాగర తీరాన ప్రియా ప్రకాశ్!
Balasubrahmanyam: గుంటూరులో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపు
Revanth Reddy: జోడో యాత్రకు భయపడే.. ఈ కుట్రలు కుతంత్రాలు: రేవంత్
Kabul: క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి ఘటనలో 46మంది బాలికలు మృతి
Ind vs SA: సఫారీలపై విజయం.. గెలుపోటములపై కెప్టెన్ల స్పందన ఇదీ!
Rashmika: ఉలిక్కిపడి లేచేదాన్ని..రాత్రంతా ఏడ్చేదాన్ని..: రష్మిక
ఖర్గే Vs థరూర్: ఆఫీస్ బేరర్లు ఎన్నికల ప్రచారం చేయొద్దు.. కాంగ్రెస్
Hyderabad: అంబులెన్స్ నడిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వీడియో
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ యూటర్న్.. సంపన్నులకు పన్ను కోతపై వెనక్కి!
Railways: 200 రైల్వేస్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు పునరుద్ధరణ: వైష్ణవ్
Oke Oka Jeevitham: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఆ ఓటీటీలోకే.. కానీ
Rahul: కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం: రాహుల్ ఫైర్


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఫన్నీ వీడియో.. చూస్తే నవ్వు ఆగదు
-
India News
KK pathak: నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్
-
Movies News
Kasinathuni Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు