
Rashmika: అప్పుడు నోరు కట్టేసుకోలేను!
‘‘నేను మంచి ఆహార ప్రియురాల్ని. ప్రపంచంలోని అన్ని ఆహారాల్ని ప్రయత్నించాను.. పరీక్షించాను. అయితే వాటన్నింటి కన్నా ఇంటి భోజనమే ఉత్తమమైనదని గ్రహించాను’’ అంటోంది రష్మిక (Rashmika). తెరపై చలాకీ పాత్రలతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ.. తన ఆహారపు అలవాట్ల విషయమై నోరు విప్పింది. తాను ఆహార ప్రియురాలైనప్పటికీ డైట్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తానని చెప్పింది. అయితే సుషీ, సూప్ నూడుల్స్ వంటి తనకిష్టమైన ఆహార పదార్థాలు ఎదురైనప్పుడు నోరు కట్టేసుకోలేనని తెలిపింది. అలాగే చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ వంటి తీపి పదార్థాల్ని అమితంగా ఇష్టపడతానని.. వారాంతంలో ఎప్పుడైనా డైట్ తప్పితే వెంటనే తనని తాను తిరిగి ట్రాక్‌లోకి పెట్టుకునేందుకు రన్నింగ్‌పై దృష్టి పెడతానని వివరించింది. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’, ‘వారసుడు’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ సినిమాలు చేస్తోంది.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
India News
Gauhati HC: ‘జీన్స్’తో కోర్టు విచారణకు.. సీనియర్ న్యాయవాదికి ఊహించని అనుభవం!
-
Politics News
Andhra News: కార్పొరేట్ కంపెనీలా వైకాపా వ్యవహరం: సోము వీర్రాజు
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ