close

ఫీచర్ పేజీలు

వర్షం పడితే ఏంటి?

వాడితే పోలా

జోరున వర్షాలు పడుతున్నాయ్‌. గొడుగు లేదు. తడిచిపోయే పరిస్థితి వస్తే! ఆలోచించేది ముందు ఫోన్‌ గురించే కదా. అందుకే ఈ పౌచ్‌. పేరు BOBO Universal Waterproof pouch. మార్కెట్‌లో చాలానే అందుబాటులో ఉన్నా.. ఇది మాత్రం బడ్జెట్‌లో దొరుకుతోంది. 6.5 అంగుళాల వరకూ ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్లని దీంట్లో ఉంచి తడవకుండా జాగ్రత్త పడొచ్ఛు

ధర రూ.299

మీకు తెలిసిన టెక్నాలజీ సంగతులు, చిట్కాలు మాతో పంచుకోండి. ప్రచురిస్తాం. పంపాల్సిన చిరునామా

ఈ-నాడు, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ 501 512

email: ● its@eenadu.in


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు