close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంటి ముగ్గుకు ఇదే స్వాగతం!

25 చుక్కలు 13 వచ్చేవరకు మధ్య చుక్క

24చుక్కలు 8 వరుసలు 8 వచ్చేవరకు సరిచుక్క

ఇలా పంపండి

మీ ప్రతిభను కాగితంపై పెట్టండి. మీ ఇంటి ముగ్గును మాకు పంపండి.. మీ కుటుంబ చిత్రంతో సహా ప్రచురిస్తాం.. అమ్మాయిలూ మీలోని ప్రతిభను చూపించడానికీ ఇదే సరైన సమయం. మీ స్నేహితులతో కలిసి దిగిన చిత్రాన్ని ముగ్గుకు జతచేసి పంపండి... ముగ్గు అందంగా, చూడటానికి స్పష్టంగా కనిపించాలి. చుక్కల వివరాలు సరిచూసుకుని పంపించండి. ముగ్గుతో సహా మీ కుటుంబం, స్నేహితులతో దిగిన ఫొటోలని పంపించండి.

మరిన్ని ముగ్గులు, ఫొటోల కోసం www.eenadu.net, www.vasundhara.net సైట్లు చూడండి.

మా చిరునామా: వసుంధర, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రంగారెడ్డి జిల్లా - 501 512.

● email: vasundhara@eenadu.net


మరిన్ని